జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ

జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర  విశ్వబ్రాహ్మణ పంచదాఈలు ఒక్కటే ఒకే అధ్యక్షుడు అని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మన హక్కులు కాపాడుకోవటానికి  ఆదివారం అనగా 1-12-2019 నాడు.  (విశ్వబ్రాహ్మణ మేలుకో మహాసభను) ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున తెలంగాణ ప్రతి జిల్లా మండలం మరియు గ్రామాల నుంచి విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలి రావలసిందిగా మనవి. మహా సభ వేదిక:((కమ్యూనిటీ హాల్ సాగర్ కాంప్లెక్స్ సాగర్ రోడ్డు బి.యన్ రెడ్డి నగర్)) సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:9032372327 9394344333 9966948386 9885936176 9396472318 9030004515ఈ సమాచారం తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ గ్రూపుకి పంపించగలరు జై విశ్వకర్మ జై టి ఎస్ వీ పి ఎస్జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర  విశ్వబ్రాహ్మణ పంచదాఈలు ఒక్కటే ఒకే అధ్యక్షుడు అని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మన హక్కులు కాపాడుకోవటానికి  ఆదివారం అనగా 1-12-2019 నాడు.  (విశ్వబ్రాహ్మణ మేలుకో మహాసభను) ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున తెలంగాణ ప్రతి జిల్లా మండలం మరియు గ్రామాల నుంచి విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలి రావలసిందిగా మనవి. మహా సభ వేదిక:((కమ్యూనిటీ హాల్ సాగర్ కాంప్లెక్స్ సాగర్ రోడ్డు బి.యన్ రెడ్డి నగర్)) సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:9032372327 9394344333 9966948386 9885936176 9396472318 9030004515ఈ సమాచారం తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ గ్రూపుకి పంపించగలరు జై విశ్వకర్మ జై టి ఎస్ వీ పి ఎస్